శృంగవరపుకోట(ప్రజలు కోరే స్వేచ్ఛ)కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణం లో సమాజాన్ని జాగృతం చేస్తూ నిరంతర0 శ్రామిస్తున్న పాత్రికేయుల సేవలు ప్రసంసానియ్యమని స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు చెప్పారు. స్థానిక యంపీడీ ఓ కార్యాలయంలో శృంగవరపుకోట పాత్రికేయులకు కడుబండి శ్రీనివాసరావు నిత్యావసర సరుకులు ,బియ్యం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఐ. రఘురాజు,షేక్ రహమాన్,తదితరులు పాల్గొన్నారు
పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పంపిణీ