ప్రజాశక్తి శృంగవరపుకోట,
శృంగవరపుకోట ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకర్లకు బుధవారం స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నిత్యావసరాలను పంపిణీ చేశారు, 25 కిలోల బియ్యం ప్యాకెట్ ,మంచి నూనె, పప్పులు ,సబ్బులు ,పేస్టు,టీపొడి ,పంచదార మొదలగు నిత్యావసరాలను అందజేశారు,
విలేకర్లకు నిత్యావసరాలను అందజేసిన బోగి రమణ,
కాంగ్రెస్ పార్టీ శృంగవరపుకోట నియోజకవర్గ కన్వీనర్ బోగి రమణ బుధవారం విలేకర్లకు ఐదు కేజీల బియ్యం ప్యాకెట్, కేజీ కందిపప్పు ,కేజీ పంచదార ,కేజీ మంచి నూనె ప్యాకెట్ మొదలైనవి అందించారు ఈ సందర్భంగా భోగి రమణ మాట్లాడుతూ .కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు వీధుల్లోకి రాకుండా ఉండేందుకు విలేకర్లు కృషి ఎంతో ఉందని ప్రజలంతా సామాజిక దూరం పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుని కరోనా వైరస్ కట్టడికి చేసేందుకు విలేకర్ల కృషి ఎంతో ఉందని ఆయన కొనియాడారు ,పోలీస్ సిబ్బందికి వాటర్ బాటిల్స్ ,బిస్కెట్స్, మజ్జిగ ,పంపిణీ ,
పట్టణంలోని పోలీస్ స్టేషన్కు చిప్పాడ అప్పారావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చిప్పాడ శేషగిరి వాటర్ బాటిల్స్ బిస్కెట్స్ మజ్జిగ మొదలైనవి బుధవారం పోలీసులకు అందజేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విజృంభించిన సమయం నుంచి అనునిత్యం కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు తగిన జాగ్రత్తలు తెలుపుతూ ప్రజలకు రక్షణ కల్పిస్తూ సేవ చేస్తున్న పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతు వీటిని అందిస్తున్నానని ఆయన అన్నారు .
భోజన ప్యాకెట్లు పంపిణీ .
ప్రజ్వల్& న్యూ బాయ్స్ సేవా కమిటీ ఆధ్వర్యంలో రోజువారి ఇలాగే పేదలకు అనాధలకు బిచ్చగాళ్లకు మతిస్థిమితం లేని వాళ్లకి భోజనాలను అందజేశారు ,
నిత్యావసరాలు పంపిణీ చేసిన రెవెన్యూ సిబ్బంది .
తహశీల్దార్ ఎల్ రామారావు ఇందుకూరి రఘురాజు ఆర్థిక సహాయంతో డిప్యూటీ