కొట్టాం కోటమ్మ తల్లిఆదాయం రు. లు.3,70,476.:(శృంగవరపుకోట )స్థానిక మండలం లోని కొట్టాం గ్రామదేవత కోటమ్మ తల్లి అలయంహుండీ ఆదయంరూ.లు.3,70,476 వచ్చిందని ఆలయ ఈ. ఓ.బండ్లమూడి శ్రీనివాసరావు తెలిపారు.ఆలయం ఆవరణలో శృంగవరపుకోట డివిజన్ ఇండోమెంట్ ఇన్స్పెక్టర్ వై.వి.రమణి పర్యవేక్షణ లో ఆలయం హుండీని తెరిచి నగదు లెక్కించారు.మొత్తం 60 రోజుల కు గాను 3,70,476 రూపాయలు ఆదాయం వచ్చిందని ఈ. ఓ.బండ్లమూడి శ్రీనివాసరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు జగన్నాధ0 గ్రామ పెద్దలు యస్.వి.రమణ బాబు,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు
• seerapu sreenivaas rao