మూడు నెలలు పాటు అక్రిడిటషన్ లు పొడిగింపు
మూడు నెలలపాటు అక్రిడేషన్ రెన్యువల్ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యర్థన మేరకు అంగీకారించిన సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి విలేకర్ల అక్రిడేషన్లు విషయం తీసుకువెళ్లగా కొన్ని యూనియన్ ల పేర్లు ఇవ్వకపోవడం వల్ల మంజూరు చేయడం లేట్ అవుతుందని విలేకర్ల సమావేశంలో తెలిపారు విలేకరుల సమావేశం అనంతరం అనంతరం ఆయనను స్వయంగా ప్రజాశక్తి బ్యూరో చీఫ్ మధుసూదన రావు వారథి దినపత్రిక జర్నలిస్టు శివప్రసాద్ జర్నలిస్టు అక్రిడేషన్ విషయాన్ని మంత్రి వద్ద విపులంగా వివరించారు తక్షణమే స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ మంత్రి పేర్ని నాని తో స్వయంగా ఫోన్లో మాట్లాడి తక్షణమే మంజూరు చేయాలని కోరారు స్పందించిన సమాచార శాఖ మంత్రి మంత్రి ఇప్పుడే అధికారులకు చెప్పి జర్నలిస్టులకు ఎక్స్టెన్షన్ ఇవ్వనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ కు మంత్రి పేర్ని నాని తెలిపినట్లు శివప్రసాద్ మధుసూదన లకు మంత్రి బొత్స తెలియజేశారు