"పోలీస్ శాఖకు మరో పురస్కారం" విజయనగరం:జిల్లా ను కారోనా సమయం లో చాలా కాలం పాటు గ్రీన్ జోన్ గా ఉంచడమే కాకుండా వలసదారులకు సేవాలందించినందుకు జాతీయ్య స్థానిక లో జిల్లా పోలీస్ శాఖకు రెండు స్కోచ్ పురస్కారాలు వచ్చిన విషయం తెలిసిందే . ఇపుడు మరోజాతీయ పురస్కారం వరించిందని విజయనగరం జిల్లా ఎస్పీ బి.రాజకుమారి ప్రత్రికా ప్రకటనలో తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు ,విపత్తులు సంభవించినప్పుడు పోలీస్ శాఖ అందించిన విశిష్ట మైన సేవలకు గాను గవర్నెన్స్ నౌ ఇండియా ' అనే జాతీయ సంస్థ సర్వే నిర్వహించి పురస్కారానికి ఎ0పిక చేసిందని బి.రాజకుమారి తెలిపారు.
• seerapu sreenivaas rao