"కారక వెంకట రమణకు సన్మానం" గంట్యాడ:(ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్):స్థానిక మ0లం లోని మురపాక గ్రామానికి చెందిన జంతు సంరక్షణ కోసం విశేష కృషి చేస్తున్న విజయనగరం జిల్లా జంతు సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు కారక వెంకట రమణ ను గంట్యాడ మండల తహసీల్దారు స్వర్ణకుమార్ తన కర్యాలయంలో సన్మానించారు. జ్ఞాపకను అందజేసారు. జంతు సంక్షేమ0 కోసం కరక వెంకటరమణ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గోసంరక్షణ సమైక్య రాష్ట్ర ఆధ్యక్షులు లోగిస రామకృష్ణ, గంట్యాడ య0 పిడిఓ నిర్మలాదేవి, ఈ ఒపీఆర్ డి భానోజీ రావు,రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు ,పడువైద్యాధికారిణి హేమ తదితరులు పాల్గొన్నారు.
• seerapu sreenivaas rao