"రేషన్ ఉచితం" (ప్రజలుకోరే స్వేచ్ఛ న్యూస్ ).కారోనా ప్రభావం పెరుగుతున్న దృష్ట్యా జులై నెల రేషన్ ఉచితంగా ఇవ్వనున్నట్లు సీఎస్ .డీ. టీ.ఎన్.వి.వి. సత్యనారాయణ తెలిపారు. బియ్యం, కందిపప్పు ఉచితం కగా అరకిలో పంచదార కు మాత్రం రూ.17 లు చెల్లించాలని చెప్పారు
రేషన్ ఉచితం