*"నిజమైన ప్రాణదాతలు వైద్యులే"* శృంగవరపుకోట .(ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్):కేంబ్రిడ్జి స్కూల్ కరస్పాండెంట్ ఇందుకూరి సుధారాజు ఆధ్వర్యంలో డాక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ ఏ.ఎన్.ఆర్.లక్ష్మి శృంగవరపుకోట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి రంది త్రినాధరావు నికలిసి జ్ఞాపికను ఆయన కు జ్ఞాపకను అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ కోవిడ్ 19.కాల0లో వైద్యులు అందించిన సేవలు మరువలేనివని నిజమైన ప్రాణ దాతలు వైద్యులే నని వారికి మాపాభి వందనాలని అన్నారు.ఈ కార్యక్రమంలో కేం బ్రిడ్జి స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
• seerapu sreenivaas rao