శృంగవరపుకోట (ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్).విజయనగరం జిల్లా నుంచి కొత్త సి.హెచ్.సీ.లు కోరింది.బొబ్బిలి మండలం బాడంగి లోని వాడాడ లోనూ శృంగవరపుకోట మండలంలోని కొట్టా0లోని బొడ్డ వర ,లక్కవరపుకోట మండలం యల్.కోట లోని కల్లెపల్లి, విజయనగరం మండలం రాకోడు లోని కొండకరకాం ,చీపురు పల్లిమండలం కర్లమ్ లోని రావివలస ,భోగా పుర, భోగాపురం లోని పొలిపల్లి పి. హెచ్.సి.లోని చేపలక0చేరు గజపతినగరం పి.హెచ్.సి.లోనిచేపలక0చేరు,గజపతినగరం మండలం గజపతినగరం పి.హెచ్.సి. లోని మరుపల్లి లో కొత్తవి యార్పాటు చెయ్యాలని ప్రతి పాదించారు