విజయనగరం. జిల్లాలో సోమవారం మరో 9 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయి నట్టు ఇన్ చా ర్జ్ వైద్య ఆరోగ్య శాఖ అధికారి జె.రవి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం, మేరకముడిదాం,గరివిడి, జియ్యమ్మవలస, బలిజిపేట మండలాలకు చెందిన ఒక్కొక్కరికీ, శృంగవరపుకోట మండలానికి చెందిన ఇద్దరి కి,పూసపాటి రేగ మండలానికి చెందిన ఇద్దరికి కారోనా పాజిటివ్ నిర్ధారణ అ యి నట్టు జె.రవికుమార్ ఆప్రకటనలో పేర్కొన్నారు.
తొమ్మిది పాజిటివ్ కేసుల నమోదు.