- శృంగవరపుకోట.(ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్): మహిళలు జీవనోపాధి మెరుగు పరు చుకొనేలా బ్యాంక్ రుణాలు ఉండాలని డిఆర్ డి ఏ పిడి కే. సుబ్బారావు అన్నారు.స్థానిక వెలుగు కార్యాలయంలో అరు మండలాల సీసీ లు ,ఏపీ యం లకు సూక్ష్మ రుణ ప్రణాళిక పై శిక్షణ ఇచ్చారు . ఈ సందర్భంగా పి.డి. కే.సుబ్బారావు మాట్లాడుతూ గ్రూప్ సభ్యుల్లో అవసరమైన వారికి రుణాలు ఇవ్వాలన్నారు.
*జీవనో పాధి మెరుగుకై రుణాలు*
• seerapu sreenivaas rao