విశాఖపట్నం.(ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్).కారోనా బారినపడిన శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ను మధురవాడ లోని నివాస సముదాయాల నుంచి మంగళవారం సాయంత్రం ఆయనను శృంగవరపుకోట లోని నివాసానికి "హోమ్ క్వార0టైన్ నిమిత్తం తరలించారు. రెండు రోజులు గా ఆయన అద్దే నివాస0 లో ఉండడంతో విజయనగరం నుండి వచ్చిన వైద్యులు ,అధికారులు అంబులెన్స్ లో ఆయనను తీసుకెళ్లారు. ఆయన ప్లాట్ తో పాటూ నివాససముదాయాల ప్రాంగణంలో బిల్లీ చింగ్ ,శానిటైజర్ చల్లి0చారు.ఈ నివాసం లో ఓ మహిళ (42)వంట మనిషి గా పనిచేస్తుండ డం తో ఆమెను హోంక్వా0టైం న్ లో ఉంచి పరీక్షలు జరిపారు