విజయనగరం జిల్లా మక్కువ మండలం, కొత్త కాముని వలస లో చిల్లంగి చేస్తున్నారు అనే నెపంతో గోళ్లురు పండు, సీ తమ్మ లను కొట్టి మృతదేహాలను గెడ్డ ప్రక్కనే దహనం చేశారు, సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులతో వివరాలు సేకరించి న భారత నాస్తిక సమాజం ప్రతినిధులు లు బి.వి.కోటేశ్వరరావు, శీరాపు శ్రీనివాసరావు, రాంప్రభు,మూర్తి తదితరులు
• seerapu sreenivaas rao