విజయనగరం. బొబ్బిలి పట్టణంలో గర్భిణీ మృతికి కారణమైన డాక్టర్ ని అరెస్ట్ చేసి ,ఆసుపత్రి లైసెన్స్ ను రద్దు చెయ్యాలని ఏ ఐ వై ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.జీవన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
డాక్టర్ ని అరెస్ట్ చెయ్యాలి