హేతువాద ,నాస్తిక వాద సాహిత్యం నడుమ శీరాపు చార్వాక్ శృంగవరపుకోట:విజయనగరం జిల్లా, శృంగవరపుకోట గ్రామం లోవున్న శ్రీరాపు శ్రీనివాస రావు భారత నాస్తిక సమాజ సభ్యుడు గా ఉండేవాడు అప్పట్లో(1992 ఆగస్ట్25 పుట్టిన తన కుమారుడి కి చార్వాక్ అని పేరు పెట్టడం కోసం ) తండ్రి ని కుటుంబ సభ్యులను ఎదిరించి" చార్వాక్" అని పేరు పెట్టాడు . అప్పట్లో పలువురు నాస్తికులు శ్రీరాపు శ్రీనివాసరావు ని మెచ్చుకున్నారు.
• seerapu sreenivaas rao