"ఘనంగా బంకీం చంద్ర చటర్జీ 182 వ జయంతి." శృంగవరపుకోట(ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్):స్థానిక కేం బ్రిజ్డ్ పాఠశాల లో ప్రముఖ రచయిత స్వతంత్ర ఉద్యమ కారుడు బంకీ0 చంద్ర చటర్జీ 182 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ ఏ.ఎన్.ఆర్.లక్ష్మీ మాట్లాడుతూ బంకీం చంద్ర చటర్జీ జీవితం గురించి వివరించారు.రచనలు,దేశభక్తి గురించి వందేమాతరం గీత ప్రాచుర్యం గురించి వివరించారు . ఈ కార్యక్రమంలో పాఠశాల సంచాలకులు ఇందుకూరి రఘురాజు,కరస్పాండెంట్ ఇందుకురి సుధారాజు,ఉపాద్యాయులు సిబ్బంది పాల్గొన్నారు .
• seerapu sreenivaas rao