శృంగవరపుకోట( ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్:)మండలం లోని కాపుసోంపురం పెట్రోల్ బంకు వద్ద తమ సిబ్బంది తో తాను వాహనాలు తనిఖీ లు నిర్వహిస్తుండగా 18కిలోలు గ0జాయి స్వాధీనం చేసుకున్నామని స్థానిక ఎస్.ఐ. వై.వి.జనార్దన్ తెలిపారు. అరకు నుండివస్తున్న కారు లో తెల్ల సంచిలో 18 కిలోలు గ0జాయి బయటపడి0ద ని అన్నారు. కారులో ఇద్దరు యువకులను అదుపులోకి తీసు కున్నామన్నారు. వీరు అనంతపురం జిల్లా నారాయనపురం కుచెందిన తిరుపాల్ రెడ్డి కడప జిల్లా ప్రొద్దుటూరు కు చెందిన అనిల్ కుమార్ గా గుర్తించి నామని అన్నారు. కార్,గంజా యి ,రెండు సెల్ ఫోన్లు సీజ్ చేసామని నిందితులు పై కేస్ నమోదు చేసి రిమా0డు కు తరలించా మని ఎ స్. ఐ. జనా ర్దన్ రావు తెలిపారు.
*18 కిలోలగంజాయి స్వాధీనం*