*రాజకియ్య ఋషి. పి.వి.* (శృంగవరపుకోట. ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్).బహుముఖప్రజ్ఞ సాలి పి.వి.నరసింహారావు అని బాపూజీ సేవా సంఘం వ్యవస్థాపకుడు మోపాడ మరియదాసు అన్నారు. బాపూజీ సామాజిక భవనం లో పి.వి.నరసింహ రావు శత జయంతి నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి గా కేంద్ర మంత్రిగా చేసిన సేవలు మరువలేనివని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట మాజీ సర్పంచ్ మోపాడ అరుణకుమారి సంఘం కోశాధికారి ముళ్ళు శ్రీరాములు ,మోపాడ చిన్ని కృష్ణ ,గోవిందరావు, యం. జగన్నదరావు,గ0గమ్మ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు వి.వి.నరసింహ రావు చిత్ర పఠా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు
• seerapu sreenivaas rao