(శృంగవరపుకోట.). ఎస్.కోట ఎమ్మెల్యే కే.శ్రీనివాసరావు తో ఈనెల 19 తరువాత ప్రయమరీ కా0టాక్టు ఉన్నవారిని గుర్తిస్తున్నామని కొట్టాం పి.హెచ్.సి.వైద్యాధికారి ఫేనేంద్ర తెలియారు.ఆయన్ని కలిసి న వారి జాబితా ను స్థానిక ఈ. ఓ.పి.ఆర్.డి.తయారు చేస్తున్నారని గుర్తించిన అందరికి బుధవారం వైద్య పరీక్షలకు యార్పాటు చేస్తున్నామని చెప్పారు.అమెరికా నుండి వచ్చిన ఎమ్మెల్యే ను కొత్తవలస క్యాంప్ కార్యాలయం లో పార్టీ నాయకులు కలిశారు.యితవరకు ప్రైమరీ కా0టాక్టు ల గురించి స్పష్టమైన సమాచారం లేదని పి హెచ్ సి వైద్యాధికారిని మణికుమారి ,సి ఐ జి గోవిందరావు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ఉన్న శ్రీరామ్ నగర్ తో పాటూ సాయి నగర్,గాయత్రీ నగర్ ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చెంచారు
ప్రై మరీ కా0టాక్టు వారి జాబితా తయారు చేస్తున్నా0