విజయనగరం...
కరుణ వైరస్ నియంత్రణ లో భాగంగా పోలీసు యంత్రాంగం చేసిన కృషి అపారమని.. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ నిరంతరం కార్య విధినిర్వహణలో పాల్గొంటున్నా రక్షక దళాన్ని అభినందిస్తూ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ స్థానిక శాసనసభ్యులు kolagattla verabhadra స్వామి గారు సూచనల మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి గారు మరియు జిల్లా యువజన విభాగం నాయకులు జి.కౌశిక్ ఈశ్వర్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం నందు ఎస్పి బి రాజ కుమారి గారికి శరీర ఉష్ణోగ్రతను సెకండ్లలో తెలిపే రెండు ఇన్ఫ్రారెడ్ ధర్మోమీటర్ లను అందజేశారు వీటిని ఉపయోగించి శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోవాలని అన్నారు. వీటిని ఉపయోగించి శరీర ఉష్ణోగ్రతను తెలుసుకొవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా వైజాగ్ లో ఉన్నటువంటి డిఐజి కార్యాలయానికి కూడా ఒక శరీర ఉష్ణోగ్రతను తెలిపే యంత్రం (ఇన్ఫ్రారెడ్ తేర్మోమెటర్)ను అందజేయడం జరిగిందని తెలియజేశారు.
<no title>