శృంగవరపుకోట పట్టణంలో ఇంటింటికీ మంచి నీటి కొళాయి లు ఇస్తా మన్నారని పట్టణ వాసులు స్థానిక గ్రామ పంచాయతీ ఆఫీస్ కు వెళ్లి దరఖాస్తులు ఇచ్చారు.దరఖాస్తులు తీసుకున్న గ్రామ పంచాయతీ సిబ్బంది ఒక్కొక్క రికి నెంబర్ లు కూడా ఇచ్చారు . ఏళ్ళు గడుస్తున్నా కొళా య లు మాత్రం రాలేదని స్థానికులు అంటున్నారు. వీధి కుళాయిలు మాత్రా0 వున్నాయి
<no title>