ఈ రోజు కొత్తవలస PHC ఆవరణలో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఉద్యోగులు జండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమం లో యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జే.వీ.ప్రసాదరావు, జిల్లా కార్యదర్శి L. సత్యారావు, మేరీ,చిన్న, బాలకృష్ణ,దేవి,అప్పలాసురి పాల్గొన్నారు. కార్మికుల, ఉద్యోగుల హక్కుల కోసం ప్రాణాలు అర్పించిన వారిని స్మరించుకోవటం, హక్కుల సాధన కోసం కలసి పోరాటం చేయాలని చెప్పటం జరిగినది.🙏🙏🙏
<no title>