*వచ్చే 15 రోజులే చాలా కీలకం:ఎస్పీ .బి. రాజకుమారి:* విజయనగరం (ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్):కారోనా వ్యాప్తి నియంత్రణ భాగంగా రాబోయే 15 రోజులు అత్యంత కీలకమైనవని ఎస్పీ బి.రాజకుమారి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రాంతాల్లో పర్యటించి న ఆమె మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యత గా స్వీయ నిర్భ0దం లో ఉండాలని కోరారు .రాత్రి 7 గంటల నుంచి మరుచటి రోజు ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని , ఆసమయంలో ఎవరైనా అనవసరంగా రోడ్డు మీద తిరిగితే చర్యలు తీవ్రంగా వుంటాయన్నారు.
<no title>