*450 మందికి సామాగ్రి అందజేత* విజయనగరం:(ప్రజలుకోరే స్వేచ్ఛ న్యూస్: స్థానిక ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గవరవీది రామ మందిరం వద్ద యస్.పి. రాజ కుమారి చేతులు మీదుగా 450 మందికి సామాగ్రి అందించినట్లు అధ్యక్షుడు జగన్నాదరావు తెలిపారు
<no title>