<no title>* పందులు సంచారం నివారించాలి.,* శృంగవరపుకోట (ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్):స్థానిక శ్రీనివాసా కాలనీ లో సాహిణి వేణు గోపాల్ రావు, మాస్టర్ గారి ఇంటికి తూర్పు దిశలో ఉన్న ప్రాంతం లో నూ, చిప్పాడ సత్యం వారి వేది లోను పాత బస్ స్టాండ్ వద్ద గల గెడ్డలోను పందులు సంచారం ఉంది దీన్ని నిరోదించాలని స్థానికులు కోరుతున్నారు ,కారోనా భయంతో ఉన్న మాకు పందులు సంచారం గోరు చుట్టూ పై రోకలి పోటు లావుండని స్థానికులు అంటున్నారు
• seerapu sreenivaas rao