*సి.యం. సహాయ నిధికి విరాళం. * విజయనగరం (ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్):భోగాపురం మండలం కే.లింగాల వలసకు చెందిన వై. కా .పా .కార్యకర్త కే.రామకృష్ణ సి యం సహాయ నిధి కి రూ.30 వేలు ను నెల్లిమర్ల ఎం యల్.ఏ. బడ్డు కొండ చేతులు మీదుగా జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ కు అందజేశారు.
<no title>