*800 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ* శృంగవరపుకోట. (పేదఖ0డేపల్లి,ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్):పెదఖండే పల్లి గ్రామంలో బీశెట్టి ఫౌండేషన్ నిర్వాహకులు అరుణ ,బీఏవిఆర్ నాయుడు దంపతుల సమకూర్చిన రూ. 2లక్షల విలువైన గుడ్లు, కూరగాయలను మాజీ .ఎం. ఎల్ .ఏ. కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో 800 కుటుంబాలకు పంపిణీ చేశారు.
<no title>