*ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు* (ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్): ఆర్ జె సీ ప్రవేశ పరీక్ష కు సంభందించి దరఖాస్తు ల గడువు ను పొడిగించి నట్లు తాటపూడి గురుకుల ఆశ్రమం జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి
.పుల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్రం లోని 2020-21 విద్యా సంవత్సరం లో ప్రవేశానికి దరఖాస్తులు ఈ నెల 30 వరకు స్వీకరిస్తామని ప్రిన్సిపల్ పి.పుల్లయ్య పేర్కొన్నారు.అదనపు సమాచారం కోసం 944008585846 సెల్ నెంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు ను అనితెలిపారు
ప్రవేశ పరీక్ష కు దరఖాస్తుల గడువు పొడిగింపు