*సి.యం. నిధికి లక్ష రూపాయల చెక్కు అందజేత"* విజయనగరం (ప్రజలు కోరే స్వేచ్ఛ. న్యూస్):ఫోర్ట్ సిటీ పాఠశాల యాజమాన్యం ప్రతినిధులు సేకరించిన రూ. లక్ష చెక్కు ను ఎం.ఎల్.ఏ. కోలగట్ల వీరభద్రస్వామి సమక్షంలో జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ కు అందజేశారు.
లక్ష రూ. లు.చెక్కు అందజేత