* పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ * విజయనగరం (ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్).విజయనగరం జిల్లా కలెక్టరేట్ సమీపం లోని ఎరుకుల కాలనీ లో నివసిస్తున్న పేదలకు నిత్యా వసర సరుకులు పంపినిచేశారు. బియ్యం,బంగాళీ దుంపలు గుడ్లు, ఉల్లి పాయలు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(జాప్ ) జిల్లా గౌరవాధ్యక్షులు గొర్లే సూరిబాబు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జాప్ జిల్లా ప్రధాన కార్యదర్శి జామి కృష్ణ తదితరులు లు పాల్గొన్నారు.
• seerapu sreenivaas rao