*నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు* బొబ్బిలి(ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్).నిబంధనలు అతిక్రమి0చే పరిశ్రమల యజమానుల పై చర్యలు తీసుకుంటామని పారిశ్రామిక ఐలా కమిషనర్ బి.హరిధరరావు ఒక ప్రకటనలో తెలిపారు.రసాయనాలు నిల్వచేసే ట్యాంకుల వద్ద సరైన ప్రమాణాలు ఆటించాలన్నారు
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు:ఐలా కమీషనర్