*మాస్క్ లేకపోతే జరిమానా* విజయనగరం(ప్రజలుకోరే స్వేచ్ఛ న్యూస్):భౌతిక దూరం పాటించక పోయినా ,మాస్క్ దరించక పోయినా జరిమానా తప్పదని జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు . పట్టణంలో మంగళవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు రాత్రి 7 గంటలనుండి ఉదయం 7 గంటలవరకు కర్ఫ్యూ ఉంటుందని తెలిపారు
మాస్క్ లేకపోతే జరీమానా:జిల్లా ఎస్పీ .రాజ కుమారీ