*క్వారంటైన్ కేంద్రానికి చేరుకున్న భ్రమ్మ కుమారీలు* శృంగవరపుకోట (ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్): మా 0ట్ అ బూల్ లో చిక్కు కొని ప్రత్యేక రైల్ లోవచ్చిన 87 మంది బ్రహ్మాకుమారీ సంస్థ సభ్యులకు జిల్లా ఎస్పీ రాజకుమారి స్వాగతం పలికారు .మండలం లోని భావానీనగర్ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.గురువారం రాత్రి 9 గంటల 35 నిమిషాలకు వచ్చిన వీరికి స్థానిక తసీల్ధార్ రామారావు బస యార్పాటు చేశారు.
బస యార్పాటు