కొత్తవలస మండలం, తుమ్మికాపల్లి గ్రామం లో కరోనా లాక్ డౌన్ వలన ఇబ్బంది పడుతున్న ప్రజలకు, 650 కుటుంబాలకు YSR కాంగ్రేస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల.నాయుడు బాబు గారు మరియు ఆయన సతీమణి కొత్తవలస మండల YCP ZPTC అభ్యర్థిని శ్రీమతి నెక్కల.శ్రీదేవి గారి ఆర్ధిక సహాయం తో కూర గాయలు, బెండకాయలు, వంకాయలు, టమోటాలు, పచ్చిమిర్చి లను పంపిణీ చేసారు. రాజపాత్రుని పాలెం గ్రామం లో 450 కుటుంబాలు, ఉత్తరాపల్లి గ్రామం లో 450 కుటుంబాలు. కు పంపిణీ చేసారు.
650 కుటు0భా లకు కూ రగాయలు పంపిణీ