*124 మంది వలస కూలీలు ఎస్.కోట రాక* శృంగవరపుకోట(ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్): శృంగవరపుకోట పట్టణం కు 124 మంది వలస కూలీలు 3 బస్సు లో వచ్చారు .వీరిని స్థానిక శ్రీ వివేకానంద కళాశాల వసతి గృహం లో యార్పాటు చేసిన క్వారంటైన్ కేంద్ర0 లో ఉంచారు
124మంది వలస కూలీ లు యస్. కోట రాక