*100మంది పారిశుద్ధ్య కార్మికుల కు కూరగాయలు పంపిణీ*గాజువాక(ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్): భారత నాస్తిక సమాజం రాష్ట్ర శాఖా ఆధ్వర్యంలో గాజువాక లో 100 మంది పారిశుద్ధ్య కార్మికులకు కాయగూరలు పంపిణీ చేశారు.భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు తుంపాలశ్రీరామ మూర్తి కార్మికులు అందజేశారు
100 మంది పారిశుద్ధ్య కార్మికులు కాయగూరలు పంపిణీ