*కోవిడ్ 19 సహాయ నిధికి రూ. 10 వేలు విరాళం* విజయనగరం (ప్రజలుకోరే స్వేచ్ఛ. న్యూస్).కోవిడ్ 19 సహాయ సహాయ నిధికి బీ. సి.కార్పొరేషన్ ఈ డీ .ఆర్.వి.నాగరాణి పది వేల రూపాయలు విరాళం గా అందజేశారు.ఈ మేరకు చెక్కును జిల్లా కలెక్టర్ ఎం. హరిజవహర్లాల్ కు అందజేశారు.
జిల్లా కలెక్టర్ కు రూ 10 వేలు అందజేత