*సి.యం. సహాయ నిధికి లక్షా 20వేలు* విజయనగరం(ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్):స్థానిక కొత్త పేట రెండో పట్టణ మహిళా సమాఖ్య ప్రతినిధులు రూ. లక్షా 20 వేలు సేకరించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ కు అందజేశారు
సి.యం. సహాయ నిధికి 1.20 లక్షలు అందజేత