*మూడు లాంతర్లు తొలిగింపు పై నిరసన పునర్ నిర్మించాలని సి.యల్.సి.డిమాండ్* విజయనగరం.(ప్రజలు కోరే స్వేచ్ఛ న్యూస్).విజయనగరం పట్టణం లో బ్రిటిష్ కాలంలోనే విజయనగరం మహా రాజు బ్రిటిష్ వారిని ఎదిరించి నిర్మించిన మూడులాంతర్లు స్తంభ0 ను మున్సిపల్ అధికారులు తొలిగించడం పట్ల సివిల్ లిబర్టీకమిటీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు తుంపాల శ్రీరామ మూర్తి ఓ పత్రికా ప్రకటనలో ఖంఢీ0చారు.అభివృద్ధి పనులకు తొలిగించామని అనడం సరి కాదని తొలి గించిన చోట మూడు లాంత ర్లు పునర్ నిర్మించాలని ఆయన ఆప్రకటనలో కోరారు .ఈ మేరకు తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి ఈ మెయిల్ ద్వార లేఖ పంపా నని తుంపాల శ్రీరామ మూర్తి తెలిపారు
• seerapu sreenivaas rao