సమాచార హక్కు చట్టం 2005 ను. పి.ఐ. ఓ. లు సక్రమంగా అమలు చేస్తన్నదీ లేనిదీ అన్న విషయాలు పరిశీలించేందుకై ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లా ల కలెక్టర్ లు ఆకస్మిక తనిఖీ లు జరపాలని కలెక్టర్ లను కోరుతున్నాను.చట్టం వచ్చిన 120 రోజుల్లో అనగా 2005,అక్టోబర్ 12 వతేదీ నాటికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలల్లో సెక్షన్.4(1)బి.ప్రకారం 17 అంశాలను వివరించే బోర్డులు ఉంచాలి.కానీ చాలా ఆఫీస్ ల్లో బోర్డులు లేవు.దరఖాస్తు దారుడు పెట్టి న సెక్షన్ (6)1 దరఖాస్తులు. పి.ఐ. ఓ.లు దరఖాస్తులను పారేస్తు న్నారు ,సమాచారం కోసం పెట్టిన దరఖాస్తు ను వాపసు తీసుకొమ్మని చెబుతున్నారు తీసుకోకపోతే దరఖాస్తు చేసుకున్న వ్యక్తి పై దాడి చేస్తున్నారు. విజయనగరం జిల్లా, వేపాడ మండలంకు చెందిన రిక్కి అప్పారావు,( సమాచార హక్కు చట్టం కార్యకర్త మరియ ప్రజాశక్తి విలేఖరి), పై కోటి అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ విషం దినపత్రికల్లో వార్తలు వచ్చాయి.,.అందువల్ల చట్టాన్ని పక్కాగా అమలు చెయ్యాలని కలెక్టర్ లను కోరుతున్నాను
జిల్లా కలెక్టర్ లు ఆకస్మిక తనిఖీలు జరపాలి"