న్యూస్)విజయనగరం జిల్లా , లక్కవరపుకోట మండలం ప్రజాశక్తి విలేకరిగా పనిచేస్తున్న రెడ్డి శ్రీనివాస సింహద్రప్పడు(46) గుండెపోటు తో మంగళవారం వేకూ జామున మరణించారు.అతనిభార్యా నిద్రలేపాలని ప్రయత్నించ గా అప్పటికే చలనం లేదు. సింహద్రప్పడు గత 5 ఏళ్లుగా ఆంధ్రజ్యోతి లో పనిచేశారు,ఆరు నెలల క్రితం నుండే ప్రజాశక్తి లో విలేకరిగా చేరారు.ఆయనకు భార్యా అరుణ ,కుమార్తె తేజస్విని ఉన్నారు. కుమార్తె కు ఏడా ది క్రితమే వివాహం జరిగింది. శ్రీనివాస్ సింహద్రప్పడు మృతదేహాన్ని స్థానిక మాజీ య0.యల్.ఏ.కోళ్ల లలిత కుమారి ,ప్రజాశక్తి డెస్క్ ఇంచార్జ్ పి. అప్పారావు,స్టాఫ్ రిపోర్టర్ వి.నాగరాజు.,టి.డి.పి.,వైసీపీ నాయకులు ,విలేకర్లు సందర్శించినివాళులు అర్పించగా ప్రజాశక్తి ఎడిటర్ యం. వి.ఎస్.శర్మ,సి.జి. యం. వై. అచుతారావు , ఎడిటిటోరియల్ బోర్డ్ సభ్యులు సంతపమ్ తెలిపారు ఆయన కుటుంబ సభ్యులకు తమ్ సానుభూతి తెలిపారు
గుండె పోటుతో ప్రజాశక్తి విలేకరి మృతి