శ్రీకాకుళం(ప్రజలు కోరే.స్వేచ్ఛ న్యూస్).తాము బెడ్ రూమ్ లో ఉన్నామా ... బుస్టేషన్ లో వున్నా అన్నది మరిచి సిగ్గు విడిచి అతడు ఆమెను ముద్దు పెట్టాడు.వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం ఏ.పి.ఎస్.ఆర్.టి.సి.బస్ స్టేషన్ లో( 2020 జనవరి 27 వ తేదీ న మధ్యాహ్నం 3 గంటల 14 నిమిషాలకు ) ప్లాట్ ఫామ్ నెంబర్.20(మునుగూరు ...భద్రాచలం)వద్ద ప్రయాణీకులు కూర్చునే కుర్చిలలో ఇద్దరు వున్నారు. ఏ వేవో ఇద్దరూ మాట్లాడు కుంటున్నారు. తనకు ఎడమవైపు (ఆరెంజ్ రంగు జాకెట్టు వేసుకున్న)కూర్చున్న ఆమె భుజంపై(సిమెంటు రంగు షర్టు వేసుకొని )కూర్చున్న ఆతడు తన ఎడమ చేయిని ఆమె భుజం పై వేసి ఆమెను దగ్గరకు లాక్కొని రెండుసార్లు అమెబుగ్గపై పెదాల పైన ముద్దులు పెట్టాడు. చూసినవారు అవాక్కయ్యారు.!ఏదేమైనా బెడ్ రూమా ? ఇది బస్ స్టాండ్ అని తెలీదా ఒళ్ళు మై మరిచి వాళ్ళు చేసిన పనికి ముక్కున వేలేసుకున్నారు.వీళ్ళు ఇద్దరూ భార్య భర్త లు అయితే హాయిగా బెడ్ రూమ్ కే పోయే వారు అలా వెళ్లలేదంటే వీళ్ళు భార్య భర్తలు కారన్న మాట అని కొందరు అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ లాంటివి జరగకుండా ఏ.పి.ఎస్.ఆర్.టీ. సి వారు పోలీస్ శాఖల వారు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఫోటో రైటప్.శ్రీకాకుళం బుస్టేషన్ లో ముద్దు లు పెడుతున్న దృశ్యం
బెడ్ రూమ్ అనుకున్నా రా,