శృంగవరపుకోట.(ప్రజలు కోరే స్వేచ్ఛ. న్యూస్.):స్థానిక శ్రీనివాసా కాలనీ లో పందులు సంచారం తీవ్రంగా ఉంది .గతంలో స్థానికులు గ్రామ పంచాయతీ .ఈ. ఓ.కు ఫిర్యాదు చేశామని చెప్పారు,జిల్లా కలెక్టర్ కు గ్రీవెన్సుల్ లో ఫిర్యాదు చేశామని అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కి కైజాలా ద్వారా ఫిర్యాదు చేశామని అయినా సమస్య పరిష్కరించబడ లేదని శ్రీనివాసరావు చెప్పారు.పాతబస్ స్టాండ్ లోవున్న మార్కెట్ కు ఉత్తర దిసలో ఉన్న కళింగెడ్డ లో పందు లు నివాస ముంటున్నాయని పందులు సంచారం నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని " కారోనా భయం తో "ఉన్న తమకు పందులు సంచారం తో వచ్చే వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు .ఫోటో రైటప్.శ్రీనివాసా కాలనీ లోవున్న వేణు గోపాలరావు మాస్టర్ ఇంటికి తీర్పుదిశలో సంచరిస్తున్న పందులు
పందులు సంచారం నిరోధించాలి